బిగ్ బాస్- జబర్దస్త్ అవినాష్ రియల్ లైఫ్ స్టోరీ

బిగ్ బాస్- జబర్దస్త్ అవినాష్ రియల్ లైఫ్ స్టోరీ

0
111

జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లో సరికొత్త జోష్ తీసుకువచ్చాడు అవినాష్, ఇక జబర్దస్త్ ద్వారా అతను ఎంత ఫేమస్ కమెడియన్ అయ్యాడో తెలిసిందే..అయితే హౌస్ లో అందరిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రెండు రోజుల్లో.. మరి అవినాష్ వెండితెరపై బుల్లితెరపై షోలలో కూడా నటించాడు, సినిమాలు జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పేరు సంపాదించాడు.

ఇక జోకర్ గెటప్ లో అవినాష్ ఎంత బాగా ఎంట్రీ ఇచ్చాడో మనం చూశాం…జబర్దస్త్ అవినాష్ రియల్ లైఫ్ స్టోరీ చూద్దాం. అవినాష్ కరీనంగర్ లో రైతు కుటుంబంలో జన్మించాడు. జీవితంలో ఒంటరిగా పోరాటం చేశాడు…అనిల్ కపూర్ – అమితాబ్ దగ్గర ముంబైలో వారి దగ్గర డ్రైవర్ గా చేశాడు. హైదరాబాద్ లోని తన చదువు పూర్తి చేసుకున్నాడు, బిటెక్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం ట్రై చేశాడు.

ఇక తర్వాత హైదరాబాద్ లో లోకల్ టీవీలో మిమిక్రీ చేసేవాడు, తర్వాత జబర్దస్త్ లో అవకాశం రావడంతో ఈ షోలో కమెడియన్ గా చేశాడు, ఆ తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు, ఇక ఇంటర్ లో అతని ప్రేమ విఫలం అయిందని తెలిపాడు. పలు సినిమాలు కూడా చేస్తున్నాడు అవినాష్.