Breaking News: విషాదం..జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత

0
87

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన మిమిక్రి ఆర్టిస్ట్ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు మధ్యాహ్నం మృతి చెందారు. అతని మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.