కంటి గాయంతో పెళ్లి ఆగిపోయింది..! జబర్దస్త్ వినోద్

కంటి గాయంతో పెళ్లి ఆగిపోయింది..! జబర్దస్త్ వినోద్

0
139

ఇటీవలే ఓ ఇంటి కోనుగోలు విషయంలో యజమాని చేతిలో గాయలపాలైన వినోద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తన అరోగ్యం కుదుట పడేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాడు. కోలుకోవడానికి డాక్టర్లు విశ్రాతి అమసరమని చెప్పారన్నారు. కాని కంటిపై దాడి కావడంతో తన పెళ్లి కూడా ఆగిపోయిందని వినోద్ వాపోయాడు.

తాను జబర్దస్త్‌లోకి వచ్చిన కొత్తలో తనకు రెమ్యునరేషన్ ఒక ఎపిసోడ్‌కు వెయ్యి రూపాయలని తెలిపాడు. అయితే ప్రస్తుతం ఎంత అన్న వివారాలు చెప్పలేదు.

నా పనేదో నేను చేసుకోవడమే తప్ప మిగతా టీమ్ వాళ్ల రెమ్మునరేషన్ గురించి ఎప్పుడు అలోచించలేదన్నాడు. రెమ్యునరేషన్ మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ శాంప్రసాద్‌రెడ్డి, ప్రోగ్రాం డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారాని ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వూలో జబర్దస్త వినోద్ తెలిపాడు.