జబర్ధస్త్ దొరబాబు వ్యభిచారం కేసులో అరెస్ట్ షాక్ లో. జబర్దస్త్ టీం

జబర్ధస్త్ దొరబాబు వ్యభిచారం కేసులో అరెస్ట్ షాక్ లో. జబర్దస్త్ టీం

0
101

జబర్ధస్త్ లో ఆది స్కిట్లో సరదాగా అందరిని నవ్వించే క్యారెక్టర్ అంటే మనం దొరబాబు గురించి చెబుతాము.. అయితే స్కిట్ హైలెట్ అవ్వడానికి ఆది మాత్రం పాపం దొరబాబుని అమ్మాయిలతో అఫైర్లు అనేలా స్కిట్ రాస్తాడు, అయితే అక్కడ నవ్వించడానికి మాత్రమే అని మనం అనుకుంటాం ..కాని దొరబాబులో ఈ కోణం ఉందట, తాజాగా దొరబాబు వ్యభిచారం చేస్తూ విశాఖలో దొరికిపోయాడు.

మాధవధారలో ఉన్న ఈ అపార్ట్మెంట్లో కొద్దిరోజులుగా వ్యభిచారం గుట్టుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.. వెంటనే పోలీసులకి కంప్లైంట్ రావడంతో అర్దరాత్రి పోలీసులు అక్కడకు వెళ్లారు, ఈ రైడ్ లో దొరబాబు పరదేశీ పోలీసులకి చిక్కారు.. ఓ ఆంటి మరో అమ్మాయి రూమ్ లో ఉండగా వీరు పోలీసులకి చిక్కారు…. పోలీసులకు దొరికిపోయిన వారిలో దొరబాబు, పరదేశితో పాటూ మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇద్దరు అమ్మాయిలని వీరు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు, అయితే ఈ మధ్య పెళ్లి చేసుకున్న దొరబాబు ఇలా పోలీసులకు వ్యభిచారం కేసులో చిక్కడంతో అందరూ షాక్ అయ్యారు. స్కిట్లోనే కాదు నిజంగా కూడా దొరబాబు ఇలాంటి వాడా అని అంటున్నారు అభిమానులు.