జబర్దస్త్ లేడీ కమెడియన్ కు ముద్దుపెట్టేందుకు ట్రై చేసిన వ్యక్తి… కమెడియన్ ఏం చేశాడంటే…

జబర్దస్త్ లేడీ కమెడియన్ కు ముద్దుపెట్టేందుకు ట్రై చేసిన వ్యక్తి... కమెడియన్ ఏం చేశాడంటే...

0
129

బుల్లితెరలో ఎంతో పాపులర్ అయిన షో జబర్దస్త్… ఈ షో ద్వారా చాలామంది నటులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.. అందులో కొంత మంది బయట పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు…

ముఖ్యంగా ఈ షోలో లేడీ గెటప్ వేసే కమెడియన్స్ పై అసభ్యంగా ప్రవర్తించారు… ఈ విషయాన్ని కొందరు సభ్యులు స్టేజ్ పైనే చెప్పుకొచ్చారు తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ కు ఇలాంటి ఘటనే ఎదుర్కున్నాడు… ప్రాంక్ వీడియో తీద్దామని ప్రయత్నించిన ఓ యువకుడు శాంతి స్వరూప్ దగ్గరకు వచ్చాడు…

ఆమె నడుము పై చెయి వేశాడు… అంతటితో ఆగకుండా ముద్దు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో శాంతి స్వరూప్ భగ్గుమన్నాడు… యువకుడిని కొట్టడానికి చెప్పు కూడా తీశాడు… దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది… ఇందుకు సంబధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది…