బన్నీ సినిమాలో జగపతిబాబుకు ఛాన్స్…

బన్నీ సినిమాలో జగపతిబాబుకు ఛాన్స్...

0
101

1990లో హీరోగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు జగపతిబాబు ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రేక్షకులను మరింత మెప్పిస్తున్నాడు… ఆయా చిత్రాలకు విలప్ పాత్రల్లో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు… తాజాగా జగపతిబాబు గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది…

స్టార్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప… ఈ చిత్రం అటవీ వాతావరణంలో ఎర్రచందనం స్మగ్లంగ్ నేపథ్యంలో సాగుతోంది… ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు హీరోయిన్ గా రష్మిక నటిస్తుండటా జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి…

అయితే ఆ పాత్ర ఏంటన్నది మాత్రం తెలియదు… కరోనా తగ్గిన తర్వాత చిత్ర షూటింగ్ ను మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో ఉన్న అడవుల్లో మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి..