వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సినీ నటి శ్రీ రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా వైసిపి ఎంపి రఘు రామకృష్ణ రాజు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసభ్యకరమైన పదజాలంతో సోషల్ పలు వీడియోలు పోస్ట్ చేస్తుంది.
తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ వేదికగా దుష్ప్రచారం చేస్తున్న శ్రీరెడ్డి పై మంగళవారం నాడు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ కు తెలంగాణ జనసేన వీర మహిళా చైర్మన్ మండపాక కావ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై పొలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో తేలియాల్సి ఉంది.
నటి శ్రీ రెడ్డి ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ లు ఇవే…
https://www.facebook.com/iamsrireddy