దర్శకుడు జంధ్యాల తీసిన టాప్ 10 సినిమాలు ఇవే – తప్పక చూడండి

దర్శకుడు జంధ్యాల తీసిన టాప్ 10 సినిమాలు ఇవే - తప్పక చూడండి

0
199

నవ్వితే ఆరోగ్యానికి మంచిది అందుకే నిత్యం నవ్వుతూ ఉండాలి అంటారు పెద్దలు, ఇక నవ్వించేవారు దేవుళ్లతో సమానం, అయితే అది ఓ కళ అని చెప్పాలి, నిజంగా సినిమా పరిశ్రమలో దర్శకులు కథ, వారు రాసే పంచ్ లు, డైలాగులు, కామెడీ, మాటలు, అందరిని నవ్విస్తాయి, ఈ తరం ఎందరో కమెడియన్లు ఉన్నారు.

అయితే నాడు జంధ్యాల సినిమా అంటే కచ్చితంగా థియేటర్లలో నవ్వులే నవ్వులు, ఎందరో కమెడియన్లకు ఆయన గొప్పదారి చూపించారు, ఆయన నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అనే సిద్దాంతం నమ్మి సినిమాలు తీసేవారు.

ఆయన తీసిన అద్బుతమైన చిత్రాలు అలాగే ఇప్పటికీ అందరూ చూసే ఫ్యామిలీ చిత్రాలు అవి, మరి నేటి యువత తప్పక ఆ సినిమాలు చూడండి మరి ఆ చిత్రాలు ఏమిటో ఓసారి చూద్దాం, ఇవన్నీ యూ ట్యూబ్ లో ఉన్నాయి సరదాగా చూడండి.

1.అహానపెళ్లంట
2.చంటబ్బాయ్
3.రెండు రెళ్ల ఆరు
4.శ్రీవారికి ప్రేమలేఖ
5.బాబాయ్ – అబ్బాయ్
6.హైహై నాయక
7. వివాహ భోజనంబు
8. రామారావు గోపాల్రావు
9. చూపులు కలిసిన శుభవేల
10జయమ్ము నిశ్చయమ్మురా