ఏంటీ రౌడీకి జాన్వీ ఒకే చెప్పిందా…

ఏంటీ రౌడీకి జాన్వీ ఒకే చెప్పిందా...

0
95

బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్ ప్రస్తుతం సోషల్ మీడియాను చుట్టేస్తున్న సంగతి తెలిసిందే… తన వొంపు సొంపులతో కుర్రాల్లను పిచ్చెక్కిస్తోంది…. జాన్వీ ఎక్కడ కనిపిస్తే అక్కడికి ముంబాయ్ మీడియాలు కుక్కల్లా ఆమెతో ఇంటర్వ్యూలు చేయాలని చూస్తున్నాయి… అందుకు తగ్గట్లుగా ఈ సెక్సీ సుందరి ప్రవర్తిస్తుంది…

తాజాగా ఈ ముద్దుగుమ్మ దక్షిణాదిని అదీ తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు.. యూత్ ఐకాన్ విజయదేవర కొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది….

ఈ చిత్రానికి సంబంధించిన కథను రెడీ చేస్తున్న పూరీ మరో వైపు ప్రీ ప్రొడక్షన్ పనులను సిద్దం చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది… ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ బాలీవుడ్ లో విడుదల చేయబోతున్నారు… ఈయన చోరవతోనే టాలీవుడ్ లో జాన్వీకపూర్ అడుగుపెట్టనున్నట్లు సమాచారం…