టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు… ఉదయం ఏడు గంటలకు ఆయన గుంటూరులోని తన స్వగృహంలో బాత్ రూమ్ లో కుప్పకూలారు… ఆయన మృతిపట్ల చిత్ర పరిశ్రమకు చెందిని ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు….
హీరో ఎన్టీఆర్ ట్వీట్…
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. Rest in Peace sir Jayaprakash Reddy Garu
హీరో సుదీర్ బాబు ట్వీట్…
Woke up to a terrible news. Rest in peace sir. #JayaprakashReddy
హీరో మహేష్ బాబు ట్వీట్…
Saddened by the passing of #JayaPrakashReddy garu. One of TFI’s finest actor-comedians. Will always cherish the experience of working with him. Heartfelt condolences to his family and loved ones.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్…
This is so sad!! Have worked with him in so many films ? condolences to the family . RIP jata Prakash reddy garu
హీరో రవితేజ ట్వీట్…
Very sad to hear about #JayaPrakashReddy garu. I used to fondly call him Mama. This is a huge loss for all of us. My condolences to the family and loved ones. Rest in peace Mama
హీరోయిన్ జెలినియా ట్వీట్…
RIP #Jayaprakashreddy garu .. Remembering fondly our great times at shoots.. Was always fun interacting with you.. Prayers and strength to the family
వెంకటేష్ ట్వీట్
I am extremely sad to hear about the sudden demise of my dear friend #Jayaprakashreddy garu. We were such a great combination on screen. Will definitely miss him. #RIP Folded handsCrying face
Praying for his family and loved ones Broken heart
ప్రకాశ్ రాజ్
సహచర నటుడు జయప్రకాష్ రెడ్డి గారు హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపైన, ఇటు స్టేజ్ నాటకాలలోను పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడాయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. Thank you for entertaining us CHIEF ???? RIP
చిరంజీవి…
జయప్రకాష్ రెడ్డి మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు మెగాస్టీర్ చిరంజీవి తాను ఆఖరిగా చేసింది ఆయనతో ఖైదీనంబర్ 150 నాటక రంగం నన్ను కన్న తల్లి కళామతల్లి తనను పెంచిన తల్లి అని చెప్పేవాని గుర్తు చేశారు.. శని ఆదివారాల్లో ఫూటింగ్ పెట్టుకోనండి స్టేజ్ మీద పెర్ఫామెన్స్ ఇస్తుంటాను మీరు ఎప్పుడైనా రావాలి అని అడిగేవారని అయితే ఆ అవకాశాన్ని తాను పోందలేకపోయానని అన్నారు.. చిరంజీవి ఇండస్ట్రీలో జయప్రకాశ్ రెడ్డి ప్రత్యేక ట్రెండ్ ను సృష్టించారని తెలిపారు..
రాజమౌళి
Shocked & saddened to know about the sudden demise of #JayaPrakashReddy garu. Had great times working with him. Thanks for entertaining us with your versatility by portraying some memorable comedy and villian roles over the decades. May your soul rest in peace ?
అనిల్ రావిపూడి
My travel with JP garu has always been special. He’s been a part of almost all my films. He treated me like one of his own and used to talk with lots of love. I will surely miss him dearly. Rest in peace sir. You are irreplaceable as an artist and person….?