జె. డి.చక్రవర్తి నటించిన హిట్ చిత్రాలు ఇవే

జె. డి.చక్రవర్తి నటించిన హిట్ చిత్రాలు ఇవే

0
154
jd chakravarthy

నటుడు జె. డి. చక్రవర్తి ఆయన తెలియని వారు ఉండరు.. నటుడిగా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన… అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. 1989 లో రాంగోపాల్ వర్మ చిత్రం శివ చిత్రంలో ప్రతినాయక పాత్ర అయిన విద్యార్థి నాయకుడిగా జె. డి. పాత్రను పోషించడంతో సినీ నట ప్రస్థానము ప్రారంభమైంది.

ఇక తర్వాత తెలుగు తమిళ హిందీ భాషల్లో ఆయన సినిమాలు చేశారు.. ఇక సత్య చిత్రం ఆయనకు ఎంతో పేరు తీసుకువచ్చింది. మరి ఆయన నటించిన టాప్ చిత్రాలు ఏమిటో చూద్దాం.

శివ
శ్రీవారి చిందులు
లాఠీ
ఆదర్శం
ఇన్స్పెక్టర్ అశ్విని
మనీ
రక్షణ
వన్ బై టూ
మనీ మనీ
అనగనగా ఒక రోజు
గులాబి
దెయ్యం
బొంబాయి ప్రియుడు
ఎగిరే పావురమా
నేను ప్రేమిస్తున్నాను
సత్య
మా పెళ్ళికి రండి
ప్రేమకు స్వాగతం
మధ్యాహ్నం హత్య
దుబాయ్ శీను
హోమం
జోష్
మనీ మనీ మోర్ మనీ
నక్షత్రం