ది బ్యూటీ విత్ నో బ్రెయిన్

ది బ్యూటీ విత్ నో బ్రెయిన్

0
100

బాలీవుడ్ యాంగ్ హీరోయిన్ జాన్విక మరో సారి నెటిజన్స్ కి దొరికిపోయింది. అసలు జాన్వికి బ్రెయిన్ లేదని ఏకి పారేస్తున్నారు. ఇంతకీ జాన్వీ ఎం చేసిందంటే? ఢిల్లీలో జరిగిన ఓ బుక్ లంచ్ ఈవెంట్ కి హరాజరైంది జాన్వీ. హరిందర్ సిక్కా రచించిన కాలింగ్ సెహ్మత్ కి హిందీ వెర్షన్ లాంచ్ కార్యక్రమం అది. ఐతే పుస్తకాన్ని ఆవిష్కరించిన సమయంలో జాన్వీ పుస్తకాన్ని తిప్పి పట్టుకుంది.
దాంతో నెటిజన్లు జాన్విని టార్గెట్ చేశారు.

ది బ్యూటీ విత్ నో బ్రెయిన్ అంటూ ఆమెపై కామెట్స్ చేస్తున్నారు. కొందరైతే మరి దారుణంగా జాన్విపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయం పక్క పెడితే ఈ కార్యక్రమానికి జాన్వీ సాంప్రదాయ దుస్తుల్లో హాజరైంది. చీరలో జాన్విని చుసిన చాలా మంది తన తల్లి మాదిరి ఏంటో అందంగా ఉందంటున్నారు.