జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ గురించి తెలిస్తే అందరు షాక్ అవ్వాల్సిందే…. మరీ అంత లగ్జరీనా…

జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ గురించి తెలిస్తే అందరు షాక్ అవ్వాల్సిందే.... మరీ అంత లగ్జరీనా...

0
106

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్… ఈయనకు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు… ప్రస్తుతం ఎన్టీఆర్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఒక ఇంటిని నిర్మించుకుని అక్కడే తన భార్య పిల్లలో నివసిస్తున్నాడు…

తాజాగా ఆయన నటించిన చిత్రం ఆర్ఆర్ ఆర్… ఈ చిత్రంలో మరో హీరో రామ్ చరణ్ కూడా నటించాడు… భారీ బడ్జెట్ తో తెరక్కబోతున్న ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాడు… ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నారు…

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరో సినిమా తీయబోతున్నాడు… ఇందుకు సంబంధించిన కథను కూడా రెడీ చేశారు మాటల మాత్రికుడు….. ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 20 కోట్లు మేర పారితోషకం తీసుకుంటారని తెలిసిందే… ఆర్ ఆర్ఆర్ సినిమాకు 25 కోట్లు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి…

ఇంతపారితోషకం తీసుకుంటున్న ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుంటే ఎవరికైనా మతి పోవాల్సిందేనట…. ఎన్టీఆర్ వాచ్ ధర్ 19 లక్షలు… అడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్టోర్ ఫోర్జ్డ్ కార్భన్ అనే రెండో వాచ్ ధర 20 లక్షలు… ఇంకో వాచ్ ధర 10 లక్షల మేరా ఉంటుంది… ఆయనవాడే కారు ధర కోటిన్నర పైమాటే… మరో రేంజ రోవర్ కారు… 2.5 కోట్లు… మరో బెంజ్ కారు అది కూడా కోటికి పైనే… జూబ్లిహిల్స్ లో ఉంటున్న ఆయన ఇంటి ఖరీదు 60 కోట్లు ఉంటుంది… సినిమాలతో పాటు యాడ్స్ చేస్తారు… దీనికి కోటిన్నర తీసుకుంటారట…