ఆ సీజన్ పై కన్నేసిన తారక్….

ఆ సీజన్ పై కన్నేసిన తారక్....

0
83

దసరా, సంక్రాంతి, సమ్మర్ ఈ మూడు సీజన్ లలో బడా చిత్రాలను రిలీజ్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు… గ్యాప్ దొరికితే చాలు కర్చీఫ్ వేస్తుంటారు ఈ మూడు సీజన్ లలో…. గత ఏడాది ఈ మూడు సీజన్ లలో రిలీజ్ అయిన చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి..

ముఖ్యంగా సంక్రాంతి జనవరి సీజన్లో స్పెషల్ గా రిలీజ్ అయిన చిత్రాలకు గట్టి పోటీ ఉంటుంది…అందుకే ఏ మాత్రం గ్యాప్ దొరికితే చాలు సంక్రాంతికి తన మూవీ నీ రిలీజ్ చేయాలి చూస్తుంటారు… గత ఏడాది రిలీజ్ చేసిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.. ఈ ఏడాది కూడా అలా వైకుంఠ పురంలో ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్ కొట్టేసింది…

అందుకే నెక్స్ట్ సంక్రాంతికి తారక్ కన్నేసినట్లు తెలుస్తోంది… RRR చిత్రం తరువాత తారక్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు..ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు… త్రివిక్రమ్ అదే ప్రణాళికలో షూటింగ్ ప్లాన్లు చేస్తున్నారట…