ఎన్టీఆర్30 సినిమాలో తారక్ డబుల్ రోల్?

-

NTR 30 |గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నచిత్రంలో ఆయన డబుల్ రోల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దేశంలో వెనకబడ్డ సముద్ర తీర ప్రాంతంలో ప్రజల సమస్యల మీద ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే తండ్రి, కొడుకుల పాత్రల మధ్య చాలా వేరియేషన్స్ ఉంటాయట.

- Advertisement -

NTR 30 |దీని కోసం కొరటాల చాలా హోంవర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అందుకే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తీస్తున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్(Janhvi Kapoor) ఎన్టీఆర్ కు జంటగా నటించడం సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది. మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే20న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి(Simhadri) సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు ఆ చిత్రం బృందం తెలిపింది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఆనందం రెట్టింపు కానుంది.

Read Also: NTR: పార్టీ లేదా పుష్ప..? Allu Arjun: వస్తున్నా బావ..

Follow us on: Google New, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....