ముంబైకి చేరుకున్న ‘దేవర’.. దంచి కొడుతున్నాడుగా..

-

జూనియర్ ఎన్‌టీఆర్(Jr NTR) ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్‌టీఆర్ నటించిన తాజా సినిమా ‘దేవర(Devara)’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో మూవీ టీమ్ అంతా కూడా ఈ సినిమా ప్రమోషన్‌లో బిజిబిజీ అయపోయింది. వారందరిలోకి ఎన్‌టీఆర్ ఇంకా బిజీ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ అన్ని రాష్ట్రాలు కలియతిరుగుతూ ‘దేవర’ ప్రమోషన్స్‌ను దంచి కొడుతున్నాడు. ఏమాత్రం వెక్కి తగ్గకుండా పక్కా ప్లాన్ ప్రకారం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘దేవర’ ఇప్పుడు ముంబైకి వెళ్లాడు. ‘దేవర’తో బాలీవుడ్ చేత కూడా దేవుడా అనిపించాలని మూవీ టీమ్ ఫిక్స్ అయింది.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి ఆస్కార్ సైతం సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్(RRR)’ తర్వాత ఎన్‌టీఆర్ నటించిన సినిమా కావడంతో ‘దేవర(Devara)’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ‘దేవర’ రిలీజ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తారక్ అభిమానులు. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత వారు ఓ ఇంటర్వ్యూతో మూవీ ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్‌లో భారీ మార్కెట్ చేసింది. మరి కలెక్షన్లు కూడా ఆ రేంజ్ చేస్తుందో లేదో చూడాలి.

Read Also: ధూమపానం చేస్తున్నారా.. ఆరోగ్యం ఎంత క్షీణించిందో తెలుసుకోండిలా..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...