జాన్వీ పుసుక్కున అంతమాట అనేసిందేంటీ…

జాన్వీ పుసుక్కున అంతమాట అనేసిందేంటీ...

0
90

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే… ఈమె నిత్యం తన వొంపు సొంపులతో కుర్రాల్లను పిచ్చెక్కిస్తూ ఉంటుంది… తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది…

ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది… మనుషులందరు ఒకేలా ఉండరని ప్రతీ వ్యక్తికి ఒక ప్రత్యేక స్వభావం ఉంటుందని తెలిపింది… అమ్మలా తాను ఉండలేనని చెప్పింది… ఆమె వ్యక్తిత్వం వేరు తన వ్యక్తిత్వం వేరని తెలిపింది…

రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చేస్తే అర్థం అవుతుందని తెలిపింది… కాగా ఈ జాన్వీ కపూర్ ధడక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.. తొలిసినిమాలోనే మంచి సక్సెను సాంపాదించుకుంది… తన గ్లామర్ తో కుర్రకారును ఆకట్టుకుంది…