KA OTT | ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ‘క’

-

KA OTT | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన తాజాగా సినిమా ‘క’. విడుదలైన తొలి రోజు నుంచే మంచి స్పందన అందుకుందీ సినిమా. ‘క’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో మంచి కలెక్షన్‌లను రాబడుతోంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ‘క’.. విమర్శలు చేసిన వారి నుంచే ప్రశంసలు అందుకుంది. రెండు సినిమాలతో పోటీ పడుతూ థియేటర్లలోకి వచ్చిన ‘క’ తన మార్క్ కలెక్షన్‌లు రాబట్టింది.

- Advertisement -

ఇప్పటి వరకు రూ.50కోట్లు సంపాదించిన ‘క’ మూవీ ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేరస్తున్నారట. ఒక్క తెలుగులోనే ఈ రేంజ్ కలెక్షన్‌లు రావడం శుభారంభంగానే తాము భావిస్తున్నామని, అతి త్వరలోనే ఇతర భాషకల్లోకి కూడా సినిమా విడుదల చేస్తామని మేకర్స్ చెప్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ(KA OTT) రిలీజ్‌కు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ రైట్స్‌ను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీ విడుదల చేయాలని చూస్తున్నట్లు ఈటీవీ విన్ వారు హింట్ ఇస్తున్నారు. వీలైతే ఈ వారం లేదా వచ్చే వారం ‘క’ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఎప్పుడు విడుదలవుతుంది అనేది పక్కా డేట్ తెలియాల్సి ఉంది.

Read Also: Kanguva నిర్మాతకు అండగా సూర్య..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...