కాంటాక్ట్ నంబర్ అడిగినందుకు సన్నీలియోన్ ఏం చేసిందో తెలుసా

కాంటాక్ట్ నంబర్ అడిగినందుకు సన్నీలియోన్ ఏం చేసిందో తెలుసా

0
85

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా, హాట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది సన్నీలియోన్… మాజీ ఫోర్న్ స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది… ఈ ముద్దుగుమ్మకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు…

ఆమెతో మాట్లాడేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు… ఇటీవలే డబ్బో రత్నాని 2020 క్యాలెండర్ ఫోటో షూట్ లో పాల్గొంది సన్నీలియోన్.. ఈ క్యాలెండర్ ఆవిస్కరణ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు… సన్నీ ఫోటో షూట్ ను చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారు…

అలా ఇంప్రెస్ అయిన వారిలో ఒకరు కబీర్ బేడీ ఒకరట… సన్నీతో మాట్లాడేందకు ఆసక్తి చూపాడట.. ఫోటో షూట్ ను అభినందించి సన్నీలియోన్ నంబర్ అడిగాడట కబీర్… పెద్దాయన అడిగాడు కదా ఇవ్వకపోతే మర్యాదగా ఉండదని నంబర్ ఇచ్చిందట సన్నీలీయోన్ అయితే ఆ నంబర్ తనది కాదట ఆమె భర్త దానిల్ నంబర్ అట… ఇక ఈ నంబర్ చూసిన కబీర్ అవక్కయ్యాడట…