ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కైరా అద్వానీ…!!

ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కైరా అద్వానీ...!!

0
110

మహేష్ బాబు నటించిన భారత్ అనే నేను సినిమాలో టాలీవుడ్ కు గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ. ఈ ఒక్క సినిమా టోన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అంతే కాదు భారత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకి మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం దక్కింది. రామ్ చరణ్ నటించిన వినయా విధేయ రామాలో ఈ అమ్మడు చరణ్ సరసన నటించింది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు ఇంకే ఏ తెలుగు సినిమాలో నటించలేదు.

ప్రస్తుతం ఈ భామ హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈ అమ్మడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. అయితే ఈ అమ్మడు అదే రేంజ్ ను మెంటైన్ చేయడం కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో, క్లివేజ్ షో తో సోషల్ మీడియా అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం ఆమె తన ఇంస్ట్రా గ్రామ్ లో తన కొత్త ఫొటోలోని అప్లోడ్ చేసింది. దింతో అభిమానులు ఆమెకు ఫిదా అయిపోయారు.