ఆ సీన్లను సినిమాలో ఉంచండి

ఆ సీన్లను సినిమాలో ఉంచండి

0
90

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రణౌట్ ప్రధాన పాత్రలో నటించిన క్వీన్ అక్కడ ఘానా విజయ సాధించింది ఇప్పుడు తాజాగా ఈ చిత్రాన్ని సౌత్లో నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ కంప్లిట్ కాగా విడుదలకు మాత్రం నోచుకోవట్లేవు ఇఇక పారిస్ పారిస్ అనే టైటిల్తో తమిళ్ రీమేక్లో కాజల్ కథానాయికగా నటించగా రమేష్ అరవింద్ దర్శకత్వం వహించాడు.

ఇటీవల ఈ సినిమాను సెన్సార్ కు పంపించగా సెన్సార్ బోర్డు ఏకంగా 25 చెప్పడంతో షాక్ తిన్నారు చిత్ర యూనిట్ అయితే తాజాగా ఈ విషయం పై కాజల్ స్పందిస్తూ మేము క్వీన్ సినిమాను చెడగొట్టకుండా ఏంటో జాగ్రత్తగా ఈ సినిమా తీశాము ఎవరిని కించ పరచలేదు సెన్సార్ బోర్డు ఎందుకు కొన్ని సన్నివేశాలను తొలగించమని అంటుందో నాకు అర్తం కావడం లేదు దయచేసి తొలగించిన సీన్లను మల్లి సినిమాలో ఉండేలా సెన్సార్ బోర్డు ను పర్మిషన్ ఇవ్వాలని కోరింది అయితే మిగతా మూడు భాషల్లో సెన్సార్ బోర్డు ఇన్ని కోట్లు చెప్పలేదని కాజల్ చెప్పింది