కాజల్ భర్త గౌతమ్ ఎంత పెద్ద వ్యాపారో తెలుసా? అతని రియల్ స్టోరీ

కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ ఎంత పెద్ద వ్యాపారో తెలుసా? అతని రియల్ స్టోరీ

0
201
Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ వివాహం ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో జరిగింది . గౌతమ్ కు ఇంటి అలంకరణ, టెక్ డిజైన్ సేవలందిస్తున్న డిసర్న్ లివింగ్అ నే కంపెనీ ఉంది, తనే ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు.

అతను ఈ కంపెనీకి సీఈవోగా ఉన్నాడు.. ఈకంపెనీకి భారీ ఆర్డర్లు ఉన్నాయి, గుర్తింపు పొందిన కంపెనీ హోమ్ ఇంటీరియర్ డిజైన్ కు సంబంధించిన విభాగంలో చాలా పెద్ద కంపెనీ…గౌతమ్ క్యాథడ్రల్ అండ్ జాన్ కోనన్ స్కూల్ తో పాటు టఫ్ట్స్ యూనివర్శిటీలో చదువుకున్నారట.

ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రత్యేక కోర్సులను చేశారు, ఇక ఆయనకు వేల కోట్ల ఆస్తి ఉంది అని తెలుస్తోంది, ఆయన కంపెనీలో వందల మంది ఉద్యోగులు ఉన్నారు.ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వీరి పెళ్లి జరుగనుంది అని తెలుస్తోంది.