తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కరోనా సమయంలో వరుసగా వివాహాలు చేసుంటున్నారు.. ఇప్పటికే నితిన్, నిఖిల్, దగ్గుబాటి రానాలు ఒక ఇంటివారు అయ్యారు.. ఇక త్వరలో మెగా ఫ్యామిలిలో కూడా పెళ్లి సంబరాలు మొదలు కానున్నారు…
- Advertisement -
ఇదే క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెళ్లిపీటలెక్కబోతుంది.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది… తాను ఈనెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నానని తెలిపింది… తాను చాలా సంతోషంగాతో చెబుతున్నానని తెలిపింది…
మాదగ్గరి బంధువలతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుందని చెప్పింది… కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా థ్రిల్ గా భావిస్తున్నాము మీరు కూడా ఇదే తీరుతో మాకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను అను కొరింది కాజల్…