ఆయనతో రోమాన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను-కాజల్

ఆయనతో రోమాన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను-కాజల్

0
89

సౌత్ స్టార్ కాజల్ పుష్కర కాలం నాటినుంచి స్టార్ స్టేటస్ లో కొనసాగుతోంది… తెలుగు మరియు తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది ఈ ముద్దుగుమ్మ… సీనియర్ స్టార్ హీరోలు… జూనియన్ స్టార్ హీరోలు.. అనే తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతీ సినిమాల్లో నటించింది కాజల్.

తాజాగా మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫిట్ ఆప్ విత్ స్టార్స్ అనే షోలో పాల్గొంది కాజల్…. ఈ షోలో గతంలో తనకు ఎదురైన అనుభవాలను లక్ష్మీతో చెప్పింది… తాను 2016లో హిందీలో దో లఫ్టోన్ కే కహానీ అనే చిత్రంలో నటించానని తెలిపింది.

ఆ చిత్రంలో తనది అంధురాలి పాత్ర .. సినిమాలో భాగంగా ఓ సన్ని వేశంలో మా ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్ని వేశాలను చిత్రించారు… అప్పుడు రణదీప్ తో అలాంటి సన్ని వేశాల్లో నటించేటప్పుడు తాను చాలా ఇబ్బంది పడ్డానని కాజల్ తెలిపింది..