రికార్డ్ క్రియేట్ చేసిన చందమామ కాజల్…

రికార్డ్ క్రియేట్ చేసిన చందమామ కాజల్...

0
109

లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్.. తెలుగులో స్టార్ హీరోల అందరి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని పుష్కర కాలం నాటి నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది…

లాక్ డౌన్ కు ముందు దీవుల్లో విహరించి సన్ బాత్ని ఎంజాయ్ చేస్తూ జోరుగా కనిపించింది కాజల్… తాజాగా ఇస్టాగ్రామ్ లో కాజల్ మిగితా హీరోయిన్ లతో పోలిస్తే అంతగా యాక్టివ్ గా లేకపోయినా అదిరిపోయే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మాత్రం సొంతం చేసుకుంది..

ప్రస్తుతం 15 మిలియన్ ల మంది ఆమెను ఇస్టా గ్రామ్ లో ఫాలో అవుతున్నారంటే ఈ అందాల చందమామ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు…