సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న కాజల్…

-

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్స్ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు… ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోస్ నితిన్, నిఖిల్ లు ఒక ఇట్టివారు అయిన సంగతి తెలిసిందే… అలాగే దగ్గుబాటి రానాకూడా ఆగస్టు నెలలు వివాహం చేసుకున్నాడు…ఇక మెగా డాటర్ నిహారిక కూడా వివాహం చేసుకోబోతుంది…

- Advertisement -

ఇటీవలే ఆమె నిశ్చితార్థం అయింది… ఇక పెళ్లి డేట్స్ ఖరారు కావాల్సింది… ఇక స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెళ్లిపీటలెక్కనుంది… ముంబైకి చెందిన గౌతమ్ అనే ఇంటీరియల్ డిజైనర్ తో కాజల్ వివాహం జరుగనుంది..

రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ కూడా జరిగినట్లు ఫిలిమ్ సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి.. ఈనెల లేదా వచ్చే నెలలో కాజల్ పెళ్లి జరుగనుందని వార్తలు వస్తున్నాయి… ఇప్పటికే కాజల్ పెళ్లిపనుల్లో బిజీగా ఉందని అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...