మరో అగ్ర హీరోతో నటిస్తున్న కాజల్ – అఫీషియల్ ప్రకటన 

-

వివాహం అయిన తర్వాత హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలు చేస్తుందా లేదా అని చాలా మంది అభిమానులు ఆలోచించారు, అయితే తాజాగా ఆమె మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. ఓపక్క వివాహం అయిన తర్వాత సమంత ఎలా సినిమాలు చేస్తుందో అలాగే కాజల్ కూడా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాలో చేస్తోంది
కాజల్.
ఇక ఆమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి, ఇలా చిరుతో ఆచార్యతో పాటు వరుసగా  హిందీలో ముంబై సాగా సినిమాలోనూ నటిస్తుంది ఈ అందాల తార..తాజాగా నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్ కూడా వచ్చింది. దీంతో ఆమె అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు, మరి గ్రీకువీరుడుతో ఏ సినిమా అనేది చూద్దాం.
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో కథానాయికగా కాజల్ ను ఖరారు చేశారు. దీనిపై అఫీషియల్ గా ప్రకటించారు, కాజల్ కు స్వాగతం పలుకుతూ మేకర్స్ ఓ పోస్ట్ వదిలారు,
ఇక త్వరలో ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...