కాజల్ ఇటీవల తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్కిచ్లూను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే… ఇటీవల ఈ జంట హనీమూన్ కు వెళ్లివచ్చారు.. ఇక తర్వాత కాజల్ ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది, ఇక అతను ముంబైలో తన వ్యాపారాలతో బిజీగా ఉన్నారు… అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్త ని తీసుకుని కాజల్ ఓ ప్లేస్ కు వెళ్లింది.
అది అతనికి ఎంతో ఇష్టమైన ప్లేస్ అని తెలుస్తోంది…అక్కడే వాలెంటైన్ డే ను స్పెషల్గా జరుపుకున్నారు గౌతమ్-కాజల్… పొల్లాచ్చిలోని తన ఫేవరెట్ హోటల్ శాంతి మెస్కు గౌతమ్ కిచ్లూను వెంటపెట్టుకుని వెళ్లింది కాజల్… రాత్రి డిన్నర్ అక్కడే చేశారు
పొల్లాచ్చిలోని శాంతి మెస్… ఇక్కడ శాంతి అక్క, బాల కుమార్ అన్న ప్రేమానురాగాలతో వడ్డించి పెడతారు అని తెలిపింది కాజల్.
ఇక ఈ ప్లేస్ కాజల్ కు ఎంతో ఇష్టమైన ప్లేస్ , దాదాపు 9 సంవత్సరాలుగా ఆమె ఇక్కడకు వస్తుంటారట, ఇక్కడ వారి ఆదరణ ఆతిధ్యం ఆమెకి చాలా ఇష్టం,గత 27 ఏండ్లుగా ఎంతో ప్రాచుర్యం పొందింది ఈమెస్.. హోటల్ యజమానులతో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది కాజల్.