Kajol | షారుఖ్ ఎదురుపడితే అదే ప్రశ్న అడుగుతా: కాజోల్

-

ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్(Kajol) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోని అగ్రహీరోలందరితో వర్క్ చేసి సత్తా చాటింది. కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ(Kajol).. ఇటీవల రీఎంట్రీ ఇచ్చి మరోసారి సత్తా చాటుతోంది. ప్రస్తుతం ‘ది ట్రయల్’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌(Shah Rukh Khan)తో మళ్లీ ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. షారుఖ్ తనకు ఎప్పుడు ఎదురుపడినా ఇదే ప్రశ్న అడుగుతానని చెప్పింది. దాంతో పాటు పఠాన్(Pathaan) సినిమా ఒరిజినల్ కలెక్షన్లు ఎన్న వచ్చాయో కూడా తెలుసుకుంటానని చెప్పింది.

Read Also: తెల్ల జుట్టుని నల్లగా మార్చే నేచురల్ ఆయిల్స్ ఇవే
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Congress Manifesto | లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల లోక్‌సభ ఎన్నికల కోసం...

Ys Avinash Reddy | వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఊరట

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్...