పింక్ సినిమాకి పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్

పింక్ సినిమాకి పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్

0
76

రాజకీయంగాపవన్ కల్యాణ్ చాలా బిజీగా ఉన్నారు, అంతేకాదు ఆయన రాజకీయాలు చేస్తూనే తాజాగా పింక్ సినిమాలో కూడా నటిస్తున్నారు, అయితే పింక్ సినిమాలో ఆయన నటిస్తారు అని దాదాపు మూడునెలల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి తాజాగా దీనికి క్లారిటీ వచ్చేసింది.. ఆయన షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు, అయితే పవన్ కల్యాణ్ సినిమా అంటే ఓ రేంజ్ మార్కెట్ ఉంటుంది.

ఇటు సౌత్ ఇండియాలో పవన్ కు అంత క్రేజ్ ఉంది, మెగా ఫ్యామిలీలో మెగా స్టార్ తర్వాత అంత ఫేమ్ పవన్ సంపాదించారు ..అయితే తాజాగా ఆయన మార్కెట్ కూడా భారీగా ఉంది.. అందుకే ఆయన సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటోంది. తాజాగా మరి చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత పవన్ పింక్ సినిమా చేస్తున్నారు.

మరి ఈ సినిమాకి ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంటే దీనిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆయన మార్కెట్ ప్రకారం ఆయనకు సుమారు 40 నుంచి 43 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయల వరకూ ఆయనకు రెమ్యునరేషన్ వస్తుంది అని వార్తలు వస్తున్న తెలిసిందే.