Kalyan Ram | నందమూరి కల్యాణ్ రామ్ కొత్త సినిమా అప్‌డేట్

-

నందమూరి క‌ల్యాణ్‌రామ్(Kalyan Ram) అప్‌కమింగ్ ఫిల్మ్ డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త న్యూస్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ కోసం నయా అప్‌డేట్‌ బయటకు వచ్చింది. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న డెవిల్‌(Devil) గ్లింప్స్ వీడియోను రేపు విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే రేపు గ్లింప్స్ వీడియో ఏ టైంలో వస్తుందనే దానిపై కల్యాణ్‌ రామ్‌(Kalyan Ram) టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. టైప్ రైటర్‌తో ఇచ్చిన డెవిల్ అప్‌డేట్‌ వీడియో ఇప్పుడు నెట్టింట్ల ట్రెండింగ్ అవుతోంది. డెవిల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. డెవిల్‌కు శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్‌(Harshavardhan Rameshwar) సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
Read Also:
1. బాలీవుడ్‌ బాద్ షా.. షారుఖ్ ఖాన్‌కు ప్రమాదం

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...