కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమా వచ్చే OTT ప్లాట్ ఫామ్ ఇదే

-

Kalyan ram’s Amigos: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజు సినిమా పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ సినిమా OTT స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. మరికొన్ని వారాల తర్వాత అమిగోస్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీస్ నిర్మాణంలో రాజేంద్రరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేశారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...