కన్నీరు పెట్టుకుంటూ తన ఆరోగ్యం గురించి సంచలన నిజాలు చెప్పిన రానా…

కన్నీరు పెట్టుకుంటూ తన ఆరోగ్యం గురించి సంచలన నిజాలు చెప్పిన రానా...

0
94

కొద్దికాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో దగ్గుబాటి రానా ఆరోగ్యం గురించి అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఈ వార్తలపై ఆయన ఇంతవరకు స్పందించలేదు… తాజాగా అక్కినేని కోడలు సమంత నిర్వహించిన ఒక కార్యక్రమంలో రానా గెస్ట్ గా హాజరు అయ్యాడు…

అప్పుడు తన ఆరోగ్య సమస్యల గురించి క్లారిటీ ఇస్తూ భావోద్వేగానికి గురి అయ్యాడు సంతోషంగా సాగుతున్న జీవితంలో హఠాత్తుగా ఓ చిన్న పాజ్ బటన్ పుట్టుకతోనే నాకు బీపీ సమస్య ఉందని దాని వల్ల గుండెకు సమస్య అవుతుందని చెప్పాడు…

కిడ్నీలు కూడా పాడయ్యాయని అన్నాడు.. అలాగే నాకు స్ట్రోక్ కు 70 శాతం మరణానికి 30 శాతం అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారని అన్నారు… ఈ విషయాలను చెబుతూ రానా కన్నీళ్లు పెట్టుకున్నారు..