Big Breaking- కన్నడ పవర్ స్టార్ ఇక లేరు!

Kannada Power Star is no more!

0
84

కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని విక్రమ్ ఆసుపత్రి డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా..చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు..

పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ..ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.