కన్నడ సూపర్ హిట్ సినిమా బడవ రాస్కెల్!!

-

కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన బడవ రాస్కెల్ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల అవడానికి సిద్ధమవుతుంది. డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

- Advertisement -

తెలుగు పలు విజయవంతమైన సినిమాలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తుండడం విశేషం. తెలుగు లో భారీ విజయం సొంతం చేసుకున్న పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్ర తో ప్రేక్షకులను అలరించిన ధనుంజయ్ ఈ సినిమా లో హీరో గా నటించగా అమృత అయ్యంగార్ హీరోయిన్ గా నటించింది.

శ్రీమతి గీత శివరాజ్ కుమార్ సమర్పణలో ని ఈ సినిమాను శ్రీమతి సావిత్రమ్మ అడవి స్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. తొందరలోనే ఈ సినిమా కు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

నటీనటులు : ధనుంజయ్, అమృత అయ్యంగార్

సాంకేతిక నిపుణులు :

సమర్పణ : శ్రీమతి గీత శివరాజ్ కుమార్
నిర్వాణం సారధ్యం : రిజ్వాన్
నిర్మాత : సావిత్రమ్మ అడవి స్వామి
దర్శకుడు : శంకర్ గురు
కో ప్రొడ్యూసర్ : ఖుషి
సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమణారెడ్డి & దేవన్ గౌడ
ఎడిటింగ్ : నిరంజన్ దేవర మని
ఫైట్స్ : వినోద్
మాటలు – సాహిత్యం : రామ్ వంశీకృష్ణ
కొరియోగ్రఫీ : తగరు రాజు
విడుదల : డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...