కార్తీక దీపం సీరియల్ – అభిమానులు మీరు అనుకున్నది అప్పుడే కాదట

-

కార్తీక దీపం సీరియల్ కు చాలా మంది అభిమానుల ఉన్నారు.. ముఖ్యంగా ఈ సీరియల్ అంటే చాలా మందికి ఇష్టం.. ఇక ఈ సీరియల్ లో పాత్రలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ ఈ పాత్రతో మంచి ఫేమ్ సంపాదించుకుంది, అయితే ఇటీవల సీరియల్ చూస్తున్న వారికి ఇక సీరియల్ ఎండ్ కార్డ్ పడుతుంది అనే అనుమానం కలిగింది.

- Advertisement -

అయితే ఈ రెండు నెలల్లో సీరియల్ ముగుస్తుందేమో వంటలక్కని డాక్టర్ బాబు ఇంటికి తీసుకువెళతాడు అని ఆలోచిస్తున్నారు అభిమానులు.. అయితే బుల్లితెర వర్గాల టాక్ ప్రకారం ఇంకా ఈ సీరియల్ ఈ ఏడాది వరకూ నడుస్తుంది అంటున్నారు.

మలయాళంలో నాలుగేళ్ల పాటు నిర్విరామంగా దాదాపు 1450 ఎపిసోడ్స్ రన్ అయింది , ఇక తెలుగులో చూసుకున్నా 2017 అక్టోబర్లో మొదలైంది. సో ఈ ఏడాది కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు బుల్లితెర వర్గాలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...