కార్తిక దీపం వంటలక్క సినిమాల్లోకి ఏ పాత్ర చేస్తుందంటే

-

కార్తిక దీపం సీరియల్ దాదాపు ఈ 20 ఏళ్లల్లో అంతరంగాలు సీరియల్ తర్వాత అంత ఫేమ్ సంపాదించుకున్న సీరియల్ అనే చెప్పాలి, అయితే రేటింగ్ లు చూసుకున్నా ఇదే ముందు ఉంటుంది, అయితే ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క, హిమ, సౌర్య, ఈ నాలుగు క్యారెక్టర్లతో సీరియల్ అదరగొట్టారు, వీరి బంధంలో ప్రేమ అనే పేరుతో మౌనిత ఎంటర్ అవ్వడంతో సీరియల్ అద్బుతంగా సాగుతోంది.

- Advertisement -

అయితే ఈ సీరియల్లో ఎంతో పేరు సంపాదించుకుంది మాత్రం వంటలక్కగా నటిస్తూ ఆకట్టుకుంటున్న మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్, ఆమెకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, అయితే ఆమె గురించి ఓ వార్త వినిపిస్తోంది, ఆమె త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

ప్రేమి విశ్వనాథ్ తెలుగులో తెరకెక్కుతున్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతుందట. ఈ కథ కూడా ఆమె విన్నారట, ఆమె ఈ సినిమా చేయడానికి ఒకే చెప్పారు అని తెలుస్తోంది, ఆమె సినిమా చేస్తే చూడాలి అని చాలా మంది కోరుకుంటున్నారు, ఇటు యూత్ కూడా ఈ సీరియల్ ని బాగా చూస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...