మన దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించింది… దీంతో ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు కరోనా ప్రభావంవెండితెర బుల్లితెరపై కూడా పడింది… లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు వాయిదా వేడుకున్నారు… సినిమాలు షూటింగ్ లపై అధర పడ్డ కార్మికు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి… అయితే ఇన్నాళ్లు సినిమాలకు మించి బుల్లితెర గట్టి పోటీ ఇచ్చింది… ముఖ్యంగా సినిమాలకు మించి బుల్లితెర లో ప్రసారమయ్యే జబర్దస్త్, కార్తీక దీపం సీరియళ్లు trp రేటింగ్ వచ్చేవి… కని కానీ లాక్ డౌన్ ఈ రెండిటి పై తీవ్ర ప్రభావం పడింది… షూటింగ్ ఆగిపోవడంతో పాతవి రిపీట్ చేస్తున్నారు… కానీ వీటిని ప్రేక్షకులు పెద్దగా చూడకున్నరు… దీంతో టేప్ రేటింగ్ పడిపోయింది… ఖాళీగా ఉన్న జనాలు సినిమాలకు వెన్ సిరీస్ లు చిస్తున్నరు దీంతో జబర్దస్త్ ఏకంగా ఐదో స్థానంలో పడిపోయింది.. ఇక కార్తీక దీపం సీరియల్ మూడో స్థానంలో ఉంది…
కార్తీక దీపం జబర్దస్త్ అందుకే దెబ్బతిన్నాయి.
కార్తీక దీపం జబర్దస్త్ అందుకే దెబ్బతిన్నాయి.