కార్తీకదీపం డాక్టర్ బాబు నిరుపమ్ ఆస్తులు ఎంతో తెలుసా?

Karthikadeepam Dr. Babu Nirupam knows a lot about assets

0
108

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా నటిస్తున్న నిరుపమ్ కు ఎంత పేరు ఉందో తెలిసిందే. ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది చూస్తున్నారు. అయితే నిరుపమ్ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సేవింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట ఆయన. బుల్లితెరలో వినిపిస్తున్న వార్తల ప్రకారం కార్తీకదీపం కోసం రోజుకు 22వేల రూపాయలు వరకు ఆయన రెమ్యునరేషన్ ఉంటుంది అంటున్నారు.

ఇక దీనితో పాటు మరో రెండు సీరియల్స్ చేస్తున్నారు. ఇక ఆయనకు నెలకి 10 లక్షల వరకూ సంపాదన ఉంటుంది అంటున్నారు. ఇక ఆయన భార్య మంజుల కూడా నటి ఆమె కూడా పలు సీరియల్స్ చేస్తున్నారు. ఇక బయట పార్టీల్లో పెద్దగా ఆయన ఎక్కడా కనిపించరు. ఓ పక్క సినిమా అవకాశాలు కూడా ఈ మధ్య వస్తున్నాయట.

ఇక ఆయన ఆస్తుల గురించి వినిపిస్తున్న వార్తలు చూస్తే వైజాగ్ లో నిరుపమ్ కు దాదాపు రూ.5కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఉందని టాక్ . ఇక హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 80లక్షల విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది. అంతే కాకుండా 11లక్షల విలువ చేసే రెండు కార్లు కూడా ఉన్నాయని అంటారు. ఇక ఏ వివాదాల్లో లేకుండా చాలా సాధాసీధాగా ఉంటారు డాక్టర్ బాబు అని ఆయన అభిమానులు బుల్లితెర అభిమానులు అంటారు.