Breaking News- కట్టప్ప ఇంట తీవ్ర విషాదం

0
75

‘బాహుబలి’ సిరీస్‌లో నటించి కట్టప్ప పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ నటుడు సత్యరాజ్‌. అంతకుముందు తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఇటీవల ఆయన తనయుడు శిబి సత్యరాజ్‌ కూడా హీరోగా తెరంగేట్రం చేశాడు. కాగా తాజాగా సత్యరాజ్‌ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి కల్పన మండ్రాదియార్‌(66) అనారోగ్యంతో కన్నుమూశారు.