సిని క్రిటిక్ కత్తిమహేష్ అంటే తెలియని వారు ఉండరు. బహుషా స్టార్ హీరోలు కూడా కత్తి మహేష్ ఫేమస్ అయిన తొందరగా ఫేమస్ అయి ఉండరని కొంతమంది వాదన. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే కత్తి సంచలన ట్వీట్లు చేస్తుంటారు….
అందులో ముఖ్యంగా పవన్ అయన అభిమానులను కత్తి ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు…. అయితే ఈ సారి నాగబాబును భారీగా టార్గెట్ చేశారు కత్తి… కేవలం హిందువులు ఇతర మతస్థుల నమ్మకాల్ని ఆచారాలను గౌరవించటం మాత్రమే పరమత సహనం అనిపించుకోదని ఇతర మతస్తుల నమ్మకాల్నిగౌరవించినప్పుడే నిజమైన పరమత సహనం అనిపించుకుంటుందని నాగబాబు ట్వీట్ చేశారు….
దీనిపై కత్తి ఘాటుగా స్పందించారు… నాగబాబు పిచ్చి ముదిరింది.. వీడి తలకి రోకలి చుట్టండ్రా అంటూ ఘాటుగా స్పందించారు కత్తి…