బల్లాలుడికి ఛాన్స్ ఇవ్వని మహానటి

బల్లాలుడికి ఛాన్స్ ఇవ్వని మహానటి

0
84

బ్రేకింగ్ అంటే ఏంటీ ఒక వాహనం నడుపుతూ చేతితోనో కాలితోనో నొక్కేది…అలా తొక్కేదే బ్రేక్… సినిమాలు వరుసగా ఫట్ అవుతుంటే హీరోలు తీసుకునే బ్రేక్ ఇంకొకటి… ఇంకో బ్రేక్ ఏంటంటే సక్సెస్ కోసంఅస్టకష్టాలుపడి 100 సార్లు ఫేయిలై ఎడిసన్ కు 101 సారిబల్బు వెలెగు తుంది చూడు ది బ్రేక్… ఆ బల్బును నేలకు వేసి కొడితే కూడా అయ్యేది బ్రేక్.

ఇక హీరో హీరోయిన్లకు సూపర్ సక్సెస్ గుర్తింపు ఒక్క సినిమాతో వస్తుంది అదికూడా ఒక బ్రేక్ ఈ లాస్ట్ బ్రేక్ వస్తే హీరోలకు హీరోయిన్లకు వస్తే స్టోరీ సెలక్షన్ మారిపోతాది…ఎక్కువ ఆఫర్స్ వస్తాయి.. కాబట్టి కథల విషయంలో ఆచితూచి అడుగు వేస్తారు… నచ్చిన వాటికి ఓకే చేప్పి నచ్చని వాటికి నో చెబుతారు…

అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ పరిస్థితి కూడా అలానే ఉందట…మహానటి చిత్రంతో కీర్తి భారీ బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే.. అప్పటినుంచి కీర్తి సెలక్షన్ కు మారిపోయింది..చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపీక చేసుకుంటోంది.. చాలా సినిమాలకు నో చెప్పేస్తుందట. రీసెంట్ గా దగ్గుబాటి రాణా నటిస్తున్న చిత్రానికి కూడా కీర్తి నో చెప్పిందట.