రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కెజిఎఫ్ 2. ఇప్పటికే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్ సెట్ చేసింది కేజీఎప్ -1. ఇప్పుడు కెజిఎఫ్ చాఫ్టర్ 2 గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్.
తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ మూవీ ట్రైలర్ మరో 24 గంటల్లో రానున్నట్టు చిత్రబృందం తెలిపింది. మార్చి 27 సాయంత్రం 6.40కి ట్రైలర్ రిలీజ్ కానుంది.
వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి