కెజిఎఫ్-2 ఫస్ట్ సాంగ్ విడుదల..

0
124

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కెజిఎఫ్ 2. ఇప్పటికే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎఫ్ -1. అయితే కెజిఎఫ్ 2 సినిమా ఈ నెల 14వ తేదీన విడుదలకానుంది. దీని కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ‘కెజిఎఫ్ 2’ ట్రైలర్ ని మార్చ్ 27న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ తుఫాన్ ను పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరో యశ్ ఎలివేషన్ తో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోబోతుంది.

వీడియో చూడాలనుకుంటే కింది లింక్ ఓపెన్ చేయండి

https://youtu.be/Zq5-8tQ9eOQ