కె.జి.యఫ్‌ చాప్టర్ 2 రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న

కె.జి.యఫ్‌ చాప్టర్ 2 రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న

0
108

కె.జి.యఫ్‌ చాప్టర్ 1.. ఈ సినిమాకి బాహుబ‌లి త‌ర్వాత అంత రేంజ్ హైప్ తీసుకువ‌చ్చింది, అలాగే ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది, ఈ సినిమా ప్ర‌తీ ఒక్క‌రికి న‌చ్చింది.. విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు అందుకుంది.. అందుకే ఈ సినిమాలో చాప్ట‌ర్ 2 కూడా తెర‌కెక్కిస్తున్నారు చిత్ర యూనిట్, కె.జి.యఫ్‌ చాప్టర్ 2 చిత్రీక‌ర‌ణ కూడా జ‌రుగుతోంది.

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ భారీ బడ్జెట్‌తో అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మంచి పేరు తెచ్చిపెట్టింది.

బాలీవుడ స్టార్‌ యాక్టర్‌ సంజయ్‌ దత్‌ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తాజాగా అఫీషియ‌ల్ డేట్ ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.