అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లి – కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఏమన్నారంటే

-

టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది హీరోయిన్ కీర్తీ సురేష్… ఇక మహానటి తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి, ఇక ఆ సినిమాతో ఆమె జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు.. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో ఆమె హీరోయిన్.

- Advertisement -

ఇలా పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.. అయితే గత వారం రోజులుగా కీర్తిసురేష్ పెళ్లి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్తో కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారని ఈ వార్తలు వైరల్ అయ్యాయి… అంతేకాదు వీరిద్దరూ ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అక్టోబర్ 17న అనిరుధ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కీర్తి సురేష్ పోస్ట్ చేసిన ఫొటోలను వైరల్ చేశారు అందరూ, అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలు అవాస్తవం అని తెలుస్తోంది… కీర్తి సురేష్ తల్లిదండ్రులు సురేష్ కుమార్, మేనక స్పందించినట్టు మలయాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఆమె ఎవరితో రిలేషన్ లో లేదని, కేవలం సినిమాలపైనే ఆమె దృష్టిపెట్టినట్లు క్లారిటీ ఇచ్చారని అక్కడ వార్తలు వస్తున్నాయి…సర్కారు వారి పాట–గుడ్ లక్ సఖి—అన్నాత్తే చిత్రాలు చేస్తున్నారు ప్రస్తుతం కీర్తి సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...