కాజల్ ఫైనల్ టార్గెట్ ఆయనేనట..

కాజల్ ఫైనల్ టార్గెట్ ఆయనేనట..

0
97

పుష్కారక కాలం నాటినుంచి తెలుగు అలాగే తమిళంలో స్టార్ హీరోయిన్ గా చలామని అవుతోంది కాజల్ అగర్వాల్… దర్శకుడు తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ స్టార్ హీరోలందరితో నటించింది…

చిన్నహీరోలతో కూడా చటించింది… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ… ఒక హీరోతో తనకు నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.. అందరి హీరోలతో నటించిన తనకు తమిళ స్టార్ హీరో రజనీ కాంత్ సినిమాలో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది…

సౌత్ లో స్టార్ హీరో రజనీతో నటించాలని అందరూ కోరుకుంటారు ఇప్పుడు కాజల్ కూడా కోరుకుంటుంది.. సౌత్ లో ఎంతో మంది హీరోలతో నటించిన తనకు రజనీ కాంత్ సినిమాలో నటిస్తే చాలు అన్నట్లు చెప్పుకొచ్చింది ఈ ముద్దగుమ్మ.

’’’’’’’’’’’’’’’’’’’’