కాజల్ ను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూశారా…. అయితే చూడండి

కాజల్ ను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూశారా.... అయితే చూడండి

0
109

తెలుగు ఇండస్ట్రీలో కాజల్ అగర్వాజ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది… ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలకు ఏకైక ఆప్షన్ గా మారింది… ఇటు తెలుగుతో పాటు అటు హింది తమిళ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది…

ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది… అందం అంటే మేకప్ అనే భ్రమలోకి వచ్చేశారు చాలామంది…. దీన్ని తొలగించడానికే తాను మేకప్ లేకుండా ఒక ఫోటో షూట్ చేశానని చెప్పింది ఇందుకు కొంత మంది సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడానికి మేకప్ వేసుకుని ఫోటో షూట్ లు చేస్తుంటారని చెప్పింది..

అందం అంటే మనలా మనం కనిపిస్తూనే ఆత్మవిశ్వాసంతో మెలగడమన్నది తన నమ్మకమని చెప్పింది… కాగా మరో వైపు ఈ ముద్దుగుమ్మ చిరంజీవి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే…