కొత్త అవతారం ఎత్తిన దర్శకుడు రాజమౌళి కుమారుడు

కొత్త అవతారం ఎత్తిన దర్శకుడు రాజమౌళి కుమారుడు

0
97

కరోనా సృష్టించిన భాయందోళనల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసివేసి చిత్ర నిర్మాణాలను కొన్ని రోజులు నిలిపివేస్తున్నామని తెలిపింది…. నిర్మాత మండలి సూచన మేరకు కొంత మంది నిర్మాతలు షూటింగ్ సినిమా లను రిలీజింగ్ వాయిదా వేసుకున్నారు…

ఈ నేపధ్యంలో దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసుకున్నారు… అయితే అభిమానులు ఆర్ ఆర్ ఆర్ అప్టేట్ కోసం వేయిట్ చేస్తున్న సమయంలో రాజమౌళి తన కుమారుడు కార్తికేయతో కలిసి సెట్స్ లో చేసిన సందడి ఫోటు ఒకటి బయటకు వచ్చింది…

షూటింగ్ సమయంలో తండ్రీ కొడుకులు ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం తమ పనుల్లో నిమగ్నమైన ఉండగా తీసిన ఫోటోగా అర్థం అవుతుంది… ఈ ఫోటోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి… వీరిద్దరు తండ్రీ కోడుకుల కంటే స్నేహితులుగా కనిపిస్తున్నారని అంటున్నారు…