కొత్త బిజినెస్ స్టార్ చేసిన విజయ్ దేవరకొండ

కొత్త బిజినెస్ స్టార్ చేసిన విజయ్ దేవరకొండ

0
81

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ తెలుగు చిత్ర పరిశ్రమలో అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు… గతంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అయింది…

ఆతర్వాత నటించిన గీతాగోవిందం మంచి హిట్ అందుకుంది… ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు డిజాస్టర్ చెందాయి అయితే విజయ్ కేవలం హీరోలకే పరిమితం కావడంలేదు ఇప్పటికే రౌడీ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు…

ఇప్పుడు మరో కొత్త బిజినెస్ స్టార్ చేయనున్నారట.. మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ చేయాలని చూస్తున్నారట…. ఏషియన్ సినిమాస్ తో కలిసి దేవరకొండ మల్టీ ప్లెక్స్ బిజినెస్ చేయనున్నారని టాక్…